"టీవీ ట్యూనర్" "USB టీవీ ట్యూనర్" "నెట్‌వర్క్ టీవీ ట్యూనర్ (బీటా)" "దయచేసి ప్రాసెస్ చేయడం పూర్తయ్యే వరకు వేచి ఉండండి" "ట్యూనర్ సాఫ్ట్‌వేర్ ఇటీవల నవీకరించబడింది. దయచేసి ఛానెల్‌లను మళ్లీ స్కాన్ చేయండి." "ఆడియోను ప్రారంభించడానికి సిస్టమ్ శబ్ద సెట్టింగ్‌ల్లో పరిసర వ్యాప్త శబ్దాన్ని ప్రారంభించండి" "ఆడియోను ప్లే చేయడం సాధ్యపడదు. దయచేసి మరో టీవీలో ప్రయత్నించండి" "ఛానెల్ ట్యూనర్ సెటప్" "టీవీ ట్యూనర్ సెటప్" "USB ఛానెల్ ట్యూనర్ సెటప్" "నెట్‍వర్క్ ట్యూనర్ సెటప్" "టీవీ.సిగ్నల్ సోర్స్‌కు మీ టీవీ కనెక్ట్ చేయబడిందని ధృవపరుచుకోండి.\n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, మీరు మరిన్ని ఛానెల్‌లను స్వీకరించడానికి దాని స్థానాన్ని లేదా దిశను మార్చాల్సి రావచ్చు. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచండి." "USB ట్యూనర్ ప్లగిన్ చేయబడి, టీవీ సిగ్నల్ సోర్స్‌కు కనెక్ట్ చేయబడినట్లు ధృవపరుచుకోండి.\n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, మీరు మరిన్ని ఛానెల్‌లను స్వీకరించడానికి దాని స్థానాన్ని లేదా దిశను మార్చాల్సి రావచ్చు. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచండి." "నెట్‍వర్క్ ట్యూనర్ పవర్ ఆన్ చేయబడి, టీవీ సిగ్నల్ సోర్స్‌కు కనెక్ట్ చేయబడినట్లు ధృవపరుచుకోండి.\n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, మీరు మరిన్ని ఛానెల్‌లను స్వీకరించడానికి దాని స్థానాన్ని లేదా దిశను మార్చాల్సి రావచ్చు. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచండి." "కొనసాగించు" "ఇప్పుడు కాదు" "ఛానెల్ సెటప్‌ను మళ్లీ అమలు చేయాలా?" "ఇది టీవీ ట్యూనర్ నుండి కనుగొన్న ఛానెల్‌లను తీసివేస్తుంది మరియు మళ్లీ కొత్త ఛానెల్‌ల కోసం స్కాన్ చేస్తుంది.\n\nటీవీ సిగ్నల్ సోర్స్‌కు మీ టీవీ కనెక్ట్ చేయబడిందని ధృవపరుచుకోండి.\n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, మీరు మరిన్ని ఛానెల్‌లను స్వీకరించడానికి దాని స్థానాన్ని లేదా దిశను మార్చాల్సి రావచ్చు. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచండి." "ఇది USB ట్యూనర్ నుండి కనుగొన్న ఛానెల్‌లను తీసివేస్తుంది మరియు మళ్లీ కొత్త ఛానెల్‌ల కోసం స్కాన్ చేస్తుంది.\n\nUSB ట్యూనర్ ప్లగిన్ చేయబడి, టీవీ సిగ్నల్ సోర్స్‌కు కనెక్ట్ చేయబడిందని ధృవపరుచుకోండి.\n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, మీరు మరిన్ని ఛానెల్‌లను స్వీకరించడానికి దాని స్థానాన్ని లేదా దిశను మార్చాల్సి రావచ్చు. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచండి." "ఇది నెట్‍వర్క్ ట్యూనర్ నుండి కనుగొన్న ఛానెల్‌లను తీసివేస్తుంది మరియు మళ్లీ కొత్త ఛానెల్‌ల కోసం స్కాన్ చేస్తుంది.\n\nనెట్‍వర్క్ ట్యూనర్ పవర్ ఆన్ చేయబడి, టీవీ సిగ్నల్ సోర్స్‌కు కనెక్ట్ చేయబడిందని ధృవపరుచుకోండి.\n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, మీరు మరిన్ని ఛానెల్‌లను స్వీకరించడానికి దాని స్థానాన్ని లేదా దిశను మార్చాలి. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచండి." "కొనసాగించు" "రద్దు చేయి" "కనెక్షన్ రకాన్ని ఎంచుకోండి" "ట్యూనర్‌కు బాహ్య యాంటెన్నా కనెక్ట్ చేసి ఉంటే యాంటెన్నాను ఎంచుకోండి. మీ ఛానెల్‌‍‍లను కేబుల్ సేవా ప్రదాత అందిస్తుంటే, కేబుల్‌ను ఎంచుకోండి. మీకు ఏ సంగతి ఖచ్చితంగా తెలియకుంటే, రెండు రకాలు స్కాన్ చేయబడతాయి, కానీ దీనికి ఎక్కువ సమయం పట్టవచ్చు." "యాంటెన్నా" "కేబుల్" "అంత ఖచ్చితంగా తెలియదు" "అభివృద్ధి మాత్రమే" "టీవీ ట్యూనర్ సెటప్" "USB ఛానెల్ ట్యూనర్ సెటప్" "నెట్‍వర్క్ ఛానెల్ ట్యూనర్ సెటప్" "దీనికి కొన్ని నిమిషాలు పట్టవచ్చు" "ట్యూనర్ తాత్కాలికంగా అందుబాటులో లేదు లేదా ఇప్పటికే రికార్డింగ్ ద్వారా ఉపయోగించబడుతోంది." %1$d ఛానెల్‌లు కనుగొనబడ్డాయి %1$d ఛానెల్ కనుగొనబడింది "ఛానెల్ స్కాన్‌ను ఆపివేయి" %1$d ఛానెల్‌లు కనుగొనబడ్డాయి %1$d ఛానెల్ కనుగొనబడింది మంచిది! ఛానెల్ స్కాన్‌లో %1$d ఛానెల్‌లు కనుగొనబడ్డాయి. ఇది సరైనదిగా అనిపించకుంటే, యాంటెన్నా స్థానం సర్దుబాటు చేసి, ఆపై మళ్లీ స్కాన్ చేయడం ప్రయత్నించండి. మంచిది! ఛానెల్ స్కాన్‌లో %1$d ఛానెల్ కనుగొనబడింది. ఇది సరైనదిగా అనిపించకుంటే, యాంటెన్నా స్థానం సర్దుబాటు చేసి, ఆపై మళ్లీ స్కాన్ చేయడం ప్రయత్నించండి. "పూర్తయింది" "మళ్లీ స్కాన్ చేయి" "ఛానెల్‌లు ఏవీ కనుగొనబడలేదు" "స్కాన్‌లో ఏ ఛానెల్ కనుగొనబడలేదు. టీవీ సిగ్నల్ సోర్స్‌కి మీ టీవీ కనెక్ట్ చేయబడిందని ధృవపరుచుకోండి. \n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, దాని స్థానాన్ని లేదా దిశను సర్దుబాటు చేయండి. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచి, ఆపై మళ్లీ స్కాన్ చేయండి." "స్కాన్‌లో ఛానెల్‌లు ఏవీ కనుగొనబడలేదు. USB ట్యూనర్ ప్లగిన్ చేయబడి, టీవీ సిగ్నల్ సోర్స్‌కు కనెక్ట్ చేయబడిందని ధృవపరుచుకోండి.\n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, దాని స్థానాన్ని లేదా దిశను సర్దుబాటు చేయండి. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచి, ఆపై మళ్లీ స్కాన్ చేయండి." "స్కాన్‌లో ఛానెల్‌లు ఏవీ కనుగొనబడలేదు. నెట్‍వర్క్ ట్యూనర్ పవర్ ఆన్ చేయబడి, టీవీ సిగ్నల్ సోర్స్‌కు కనెక్ట్ చేయబడిందని ధృవపరుచుకోండి.\n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, దాని స్థానాన్ని లేదా దిశను సర్దుబాటు చేయండి. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచి, ఆపై మళ్లీ స్కాన్ చేయండి." "మళ్లీ స్కాన్ చేయి" "పూర్తయింది" "టీవీ ఛానెల్‌ల కోసం స్కాన్ చేయండి" "టీవీ ట్యూనర్ సెటప్" "USB టీవీ ట్యూనర్ సెటప్" "నెట్‍వర్క్ టీవీ ట్యూనర్ సెటప్" "USB టీవీ ట్యూనర్ డిస్‌కనెక్ట్ చేయబడింది." "నెట్‌వర్క్ ట్యూనర్ డిస్‌కనెక్ట్ చేయబడింది."